OPEN SSC , INTERMEDIATE 2014-15 ADMISSIONS
LAST DATE: NOVEMBER 19
తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ 2014-15) లో ప్రవేశాలకు ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది .November 19 వరకు సార్వత్రిక విద్యాపీఠంలో ఓపెన్ SSC , INTERMEDIATE HEC,CEC ప్రవేశాలకు ZPHS RAMMANDIR ARMOOR లో దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర సంచాలకుడు జి. కే .రామేశ్వర్ తెలిపారు. ఇతర వివరాలకు 9440550886 ను సంప్రదించాలని కోరారు .
CONTACT :
ASST. COORDINATOR
9440550886