EXAMS AUGUST 2015 -NOTIFICATION
హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి August హిందీ పరీక్షల ఫీజుకు గడువు : 15-07-2015
హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు AUGUST 2015 లో నిర్వహించే హిందీ పరీక్షలకు JULY 15 వరకు ఫీజు చెల్లించవచ్చని భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల హిందీ ప్రచారసభ కేంద్ర వ్యవస్థాపకులు యన్.చంద్రకళ తెలిపారు.5.6 తరగతులు పాసైనవారు హిందీ ఉత్తమ పరీక్షకు, 7,8,9 తరగతి పాసైనవారు హిందీ విశారద (SSC స్థాయి) పరీక్షకు, SSC పాసైనవారు హిందీ భూషణ్ (INTER స్థాయి) పరీక్షలకు, ద్వితీయ భాష హిందీ తో ఇంటర్,డిగ్రీ లేదాభూషణ్ పాసైనవారు హిందీ విద్వాన్ (BA స్థాయి ) పరీక్షలకు అర్హులు. విద్వాన్ పాసైనవారు హిందీ పండిత్ ట్రైనింగ్ ( HPT) చేయడానికి అర్హులని తెలిపారు.అధిక వివరాలకు Contact అడ్రస్ లో సంప్రదించాలని కోరారు.
"यदि आप सफलता चाहते हैं तो इसे अपना लक्ष्य ना बनाइये, सिर्फ वो करिए जो करना आपको अच्छा लगता है और जिसमे आपको विश्वास है, और खुद-बखुद आपको सफलता मिलेगी|"
"सफल होने के लिए, सफलता की इच्छा, असफलता के भय से अधिक होनी चाहिए|"

Course Eligibility
1.Hindi Visharada (SSC standard ) : 7 to 9 th passed

2.HINDI BHUSHAN (Inter std) SSC passed
30 .HINDI VIDWAN (BA std) Hindi Bhushan or Inter or Degree with 2nd language Hindi passed
( see more details in courses offered )
contact:
N CHANDRAKALA
9885008178
9440550886
2-3-98 CHOTA BAZAR
NEAR: MASZID
ARMOOR 503224
आगे पढ़ें