హిందీ పరీక్షలకు దరఖాస్తు గడువు NOVEMBER 10
హిందీ పండిత్ ట్రైనింగ్ (HPT) చేయడానికి అర్హత గల హిందీ మధ్యమ (Equivalent to B.A.) స్థాయి , జూనియర్ లెక్చరర్ కు అర్హత గల హిందీ సాహిత్య రత్న (Equivalent to M.A.) కోర్సులలో NOVEMBER 10 లోపున ప్రవేశo పొందాలని సమ్మేలన్ కేంద్ర వ్యవస్థాపకుడు జి కే రామేశ్వర్ తెలిపారు. SSC పాసైనవారు హిందీ మధ్యమ -వన్ సిట్టింగ్ పరీక్షలు రాసి పాసై DIRECT గా హిందీ పండిత్ ట్రైనింగ్ చేయవచ్చు అన్నారు. మధ్యమ, విద్వాన్, ఇంటర్, డిగ్రీలలో ఏదేని ఒకటి పాసైనవారు సాహిత్య రత్నఎం.ఏ హింది స్థాయి పరిక్షలు రాసి జూనియర్ లెక్చరర్, ఏ.పి.పి.ఎస్.సి. కి అర్హత పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 9440550886 నంబరును సంప్రదించాలని సూచించారు.
see details in COURSES OFFERED
see details in COURSES OFFERED
This comment has been removed by a blog administrator.
ReplyDelete