Write all types of Hindi exams in distance mode with one sitting clear all the exams and get Graduation/Post Graduation in HINDI. Prathama(ssc),Madhyama visharada(B.A),Uttama Sahitya Ratna(B.A.Hons.) Visharad(ssc),Bhushan(Intermediate),Vidwan(B.A.) All at one place........HINDI PRACHAR SAMITI-ARMOOR(Center for all Hindi Exams)
Sunday, 26 April 2015
Friday, 17 April 2015
ADMISSIONS CLOSSING.......HURRY UP 31 may 2015
ADMISSIONS CLOSSING.......HURRY UP
Last date of admissions for HINDI MADHYAMA(BA),HINDI SAHITYA RATNA(MA) : 31 MAY 2015
హిందీ మధ్యమ (BA)
SSC లేదా OPEN SSC (APOSS) పాసైనవారు హిందీ విద్వాన్ కు సమానమైన హిందీ మధ్యమ (BA) స్థాయి ONE SITTING 4 PAPERS 2015 లో వ్రాసి పాసై DIRECT గా హిందీ పండిత్ ఎంట్రన్స్ LPCET-HPT కు అర్హత పొందండి.
జతపర్చవలసినవి : SSC / OPEN SSC మేమో XEROX-2, PHOTOS-4
హిందీ సాహిత్య రత్న (MA)
మధ్యమ లేదా విద్వాన్ లేదా INTER లేదా B Sc, BA, B Com డిగ్రీ పాసైనవారు హిందీ సాహిత్య రత్న (MA) స్థాయి పరీక్షలు వ్రాసి Govt.హిందీ జూనియర్ లెక్చరర్ (JL)-APPSC,TSPSC కి అర్హత పొందండి.
జతపర్చవలసినవి :
మధ్యమ / విద్వాన్ / ఇంటర్ మేమో XEROX-2, PHOTOS-4
( see more details in courses offered )
For Further details contact :
Mr.G.K.Rameshwar
Kendra Vyavasthapak
Hindi Prachar Samiti Armoor
Ph: 9440550886
ADMISSIONS CLOSSING.......HURRY UP Fees Last Date: 31-10- 2015
ADMISSIONS CLOSSING.......HURRY UP Fees Last Date: 31-10- 2015
HINDI MADHYAMA(VISHARAD)= B.A.
"ONE SITTING"
Candidates who passed S.S.C.(regular) / S.S.C.(open school) i.e:students,job seekers,etc.. can write Hindi Madhyama as equivalent to Hindi Vidwan in one sitting (4 papers only) and avail B.A. (Standard) in Hindi.
There after you can appear Hindi Pandit Training (H.P.T.)- L.P. CET Entrance , Bank Jobs etc.....
Enclosures : SSC / Open SSC Memo Xerox-2, Photos-4
HINDI SAHITYA RATNA =(M.A.)
Candidates who passed Vidwan / Intermediate / any Degree(B.A.,B.Sc.,B.Com.,B.Tech.,etc) i.e:students, job seekers,etc.. can write this HINDI SAHITYA RATNA exam and avail B.A. (Hons)=M.A. standard in Hindi.
There after you become eligible to work as Hindi Junior Lecturer (JL) in any Govt. college, private college and also become eligible for APPSC, TSPSC, BANK JOBS etc....
ENCLOSURES : Madhyama / vidwan / inter MEMO XEROX-2, PHOTOS-4
FOR DETAILS:
CONTACT :
Hindi Pracharak
HINDI PRACHAR SAMITHI ARMOOR
2-3-98,Chota Bazar, ARMOOR
DIST: Nizamabad-TS 503224
ph: 9440550886
हिंदी प्रचार समिति आरमूर
हिंदी प्रचार समिति आरमूर आवेदन पत्र
परीक्षा का नाम :
१. परीक्षार्थी का नाम श्री / श्रीमती /कुमारी :
२. पिता का नाम :
३. माता का नाम :
४ जाति : SC / ST / BC /OC ( )
५. जन्म तिथि :
६. लिन्ग : स्त्री / पुरूष
७. परिचय चिन्ह : 1.
2.
८. भरतीय भाषा : तेलुगु / मराठी / कन्नड़ / उर्दू / संस्कृत : में एक परीक्षा को चुनिए ( )
९. उत्तीर्ण परीक्षा विवरण :
परीक्षा का नाम : परीक्षा क्रमांक : सत्र : परीक्षा केंद्र : : बोर्ड या संस्था का नाम :
१०. पूरा पता : घर संक्या: पोस्ट: तालुका:
जिला : स्टेट: पिन कोड:
Mobile नंबर : 1.
2.
दिनांक : हस्ताक्षर
HINDI EXAMS AUGUST 2015
HINDI EXAMS AUGUST 2015 -NOTIFICATION
హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి August హిందీ పరీక్షల ఫీజుకు గడువు : 05-07-2015
హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు AUGUST 2015 లో నిర్వహించే హిందీ పరీక్షలకు JULY 5 వరకు ఫీజు చెల్లించవచ్చని భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల హిందీ ప్రచారసభ కేంద్ర వ్యవస్థాపకులు యన్.చంద్రకళ తెలిపారు.5.6 తరగతులు పాసైనవారు హిందీ ఉత్తమ పరీక్షకు, 7,8,9 తరగతి పాసైనవారు హిందీ విశారద (SSC స్థాయి) పరీక్షకు, SSC పాసైనవారు హిందీ భూషణ్ (INTER స్థాయి) పరీక్షలకు, ద్వితీయ భాష హిందీ తో ఇంటర్,డిగ్రీ లేదాభూషణ్ పాసైనవారు హిందీ విద్వాన్ (BA స్థాయి ) పరీక్షలకు అర్హులు. విద్వాన్ పాసైనవారు హిందీ పండిత్ ట్రైనింగ్ ( HPT) చేయడానికి అర్హులని తెలిపారు.అధిక వివరాలకు Contact అడ్రస్ లో సంప్రదించాలని కోరారు.
Course Eligibility
1.HINDI BHUSHAN (Inter std) SSC pass
2.HINDI VIDWAN (BA std) Hindi Bhushan / Inter with 2nd language Hindi
( see more details in courses offered )
contact:
N CHANDRAKALA
9885008178
9440550886
2-3-98 CHOTA BAZAR
NEAR: MASZID
ARMOOR 503224
आगे पढ़ें
"यदि आप सफलता चाहते हैं तो इसे अपना लक्ष्य ना बनाइये, सिर्फ वो करिए जो करना आपको अच्छा लगता है और जिसमे आपको विश्वास है, और खुद-बखुद आपको सफलता मिलेगी|"
"सफल होने के लिए, सफलता की इच्छा, असफलता के भय से अधिक होनी चाहिए|"
हिंदी प्रचार समिति आरमूर उचित आ. पत्र
हिंदी प्रचार समिति आरमूर आवेदन पत्र
परीक्षा का नाम :
१. परीक्षार्थी का नाम श्री / श्रीमती /कुमारी :
२. पिता का नाम :
३. माता का नाम :
४ जाति : SC / ST / BC /OC ( )
५. जन्म तिथि :
६. लिन्ग : स्त्री / पुरूष
७. परिचय चिन्ह :
८. भरतीय भाषा : तेलुगु / मराठी / कन्नड़ / उर्दू / संस्कृत : में एक परीक्षा को चुनिए ( )
९. उत्तीर्ण परीक्षा विवरण :
परीक्षा का नाम : परीक्षा क्रमांक : सत्र : परीक्षा केंद्र : : बोर्ड का नाम :
१०. पूरा पता : घर संक्या: पोस्ट: तालुका:
जिला : स्टेट: पिन कोड:
Mobile no.
दिनांक : हस्ताक्षर
Wednesday, 8 April 2015
Open SSC, INTERMEDIATE MAY 2015 exams Tatkal Fee
Open SSC, INTERMEDIATE MAY 2015 exams Tatkal Fee Last Date : APR 13
2014-15 లో ఓపెన్ SSC, INTERMEDIATE లో admission మరియు గతంలో ఫేలైన అభ్యాసకులు April 13 లోగా TATKAL పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ ZPHS RAMMANDIR ARMOOR ప్రధానోపాధ్యాయుడు, Coordinator జి కే రామేశ్వర్ గారు తెలిపారు. పరీక్షలు May నెలలో జరుగుతాయని అన్నారు.
Saturday, 4 April 2015
subhashithalu April
subhashithalu
- స్నేహితుడ్ని దుఖసమయంలో , యోధుడి ని సమరాంగణం లో ,భార్యను దౌర్భాగ్యం లో ,దారిద్ర్యం లో ,గొప్ప వ్యక్తిని అతని వినయంలో పరీక్షించాలి .
- అంతా నిన్ను అవమానిస్తునప్పుడు ,వినయంగా ఉండటం మంచిది కాదు . కానీ అందరూ నిన్ను ప్రశంసిస్తునప్పుడు వినయంగా ఉండటం మాత్రం అరుదైన విషయం .
- నిన్నెవరూ ప్రేమించకుండా ఉన్నట్లైతే అది తప్పకుండా నీ తప్పే అని తెలుసుకో .
- నీవు గెలిచి తీరతావు అంటే విజయానికి ఆత్మవిశ్వాసమే ముఖ్యమన్నమాట .
- రాత్రి వేళ సూర్యుడు కనిపించలేదని కన్నీరు కారిస్తే , ఆఖరికి నక్షత్రాలు కూడా నీకు కనిపించకుండా పోతాయి .
- పురుషులు స్వార్ధానికి లోబడి పొరపాట్లు చేస్తారు , స్త్రీలు మాత్రం బలహీనతలకు వశమై పొరపాట్లు చేస్తారు .
- ఎవరైనా ఏవిధంగా అలోచిస్తారో , ఆ విధంగానే ప్రవర్తిస్తారు .----రామకృష్ణ పరమహంస.
- ధీరుడు ఒకేసారి మరణిస్తాడు . పిరికివాడు క్షణ క్షణం మరణిస్తాడు . కాబట్టి దేరుడి వలే ఉండటానికి ప్రయత్నించాలి .
- అడగకుండా ఇచ్చేదే దానం .పాపపు పనుల నుండి మళ్లించే వాడే స్నేహితుడు . మంచి స్వభావమే మనిషికి అలంకారం .
- ధైర్యసాహసాలు ,ప్రతిభ ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు .
- నిరంతరం త్రాగేవాడు రుచిచూడడు . అలాగే ఎల్లప్పుడూ మాట్లాడేవాడు ఆలోచించడు .
- హృదయమే ఉత్తమ బోధకుడు . కాలమే ఉత్తమ గురువు . ప్రపంచమే ఉత్తమ గ్రంధం .భగవంతుడే ఉత్తమ స్నేహితుడు .
- హృదయం లేని మాటలకన్నా ,మాటలు లేని హృదయమే మిన్న.
- స్వర్గాన్ని నరకంగా చేసేది , నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనస్సే .
- మనతో హృదయంను విప్పి మాట్లాడని వ్యక్తి దగ్గర మన హృదయాలను విప్పి మాట్లాడకుండా జాగ్రత్త గైకొనాలి.
- ప్రశాంతమైన మనస్సు విలువైన మూలధనం.
- స్నేహమనేది రెండు దేహాలతో ఉండే ఒకే ఆత్మ .
- మిత్రుడిని క్షమించటం కంటే శత్రువుని క్షమించటం చాలా సులభం . సంకుచిత భావాలూ గల స్నేహితుని కంటే , దుర్మార్గుడైన శత్రువే మిన్న .
- నిజమైన స్నేహం నిదానంగా ఎదిగే మొక్క వంటిది . అది బాగా పరిణితి చెందటానికి ముందుగా చెడ్డ పరిస్థితుల వల్ల వచ్చే పరిణామాలను తట్టుకుని నిలవాలి .
- స్నేహం దఃఖాన్ని భాగిస్తుంది . ఆనందాన్ని హెచ్చిస్తుంది .
- ఎదుటి మనిషిని అర్ధం చేసుకుని నెమ్మదిగా స్నేహాన్ని పెంచుకో , కానీ ఆ స్నేహం పది కాలాల పాటు నిలిచేటట్లు చూసుకో .
- మన వినోదాలను మార్చుకోవచు . కానీ మన మిత్రులను మార్చుకోరాదు .
- తీసిన కొద్ధీ చెలమలో నీరు ఊరుతుంది . చదివినకొద్ధీ మనిషిలో వివేకం పెరుగుతుంది .
- పెదవి దాటని మాటకు ప్రభువు నీవు పెదవి దాటిన మాటకు నీవు బానిసవు . I
Subscribe to:
Posts (Atom)