ADMISSIONS CLOSSING.......HURRY UP
Last date of admissions for HINDI MADHYAMA(BA),HINDI SAHITYA RATNA(MA) : 31 MAY 2015
హిందీ మధ్యమ (BA)
SSC లేదా OPEN SSC (APOSS) పాసైనవారు హిందీ విద్వాన్ కు సమానమైన హిందీ మధ్యమ (BA) స్థాయి ONE SITTING 4 PAPERS 2015 లో వ్రాసి పాసై DIRECT గా హిందీ పండిత్ ఎంట్రన్స్ LPCET-HPT కు అర్హత పొందండి.
జతపర్చవలసినవి : SSC / OPEN SSC మేమో XEROX-2, PHOTOS-4
హిందీ సాహిత్య రత్న (MA)
మధ్యమ లేదా విద్వాన్ లేదా INTER లేదా B Sc, BA, B Com డిగ్రీ పాసైనవారు హిందీ సాహిత్య రత్న (MA) స్థాయి పరీక్షలు వ్రాసి Govt.హిందీ జూనియర్ లెక్చరర్ (JL)-APPSC,TSPSC కి అర్హత పొందండి.
జతపర్చవలసినవి :
మధ్యమ / విద్వాన్ / ఇంటర్ మేమో XEROX-2, PHOTOS-4
( see more details in courses offered )
For Further details contact :
Mr.G.K.Rameshwar
Kendra Vyavasthapak
Hindi Prachar Samiti Armoor
Ph: 9440550886
No comments:
Post a Comment