HINDI BHUSHAN, VIDWAN AUGUST 2016 EXAMS
హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి AUGUST 2016 హిందీ పరీక్షల ఫీజుకు గడువు : 01-07-2016
హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు AUGUST 2016 లో నిర్వహించే హిందీ పరీక్షలకు JULY 01 వరకు ఫీజు చెల్లించవచ్చని భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల హిందీ ప్రచారసభ కేంద్ర వ్యవస్థాపకులు యన్.చంద్రకళ తెలిపారు.5.6 తరగతులు పాసైనవారు హిందీ ఉత్తమ పరీక్షకు, 7,8,9 తరగతి పాసైనవారు హిందీ విశారద (SSC స్థాయి) పరీక్షకు, SSC పాసైనవారు హిందీ భూషణ్ (INTER స్థాయి) పరీక్షలకు, ద్వితీయ భాష హిందీ తో ఇంటర్,డిగ్రీ లేదాభూషణ్ పాసైనవారు హిందీ విద్వాన్ (BA స్థాయి ) పరీక్షలకు అర్హులు. విద్వాన్ పాసైనవారు హిందీ పండిత్ ట్రైనింగ్ ( HPT) చేయడానికి అర్హులని తెలిపారు.అధిక వివరాలకు Contact అడ్రస్ లో సంప్రదించాలని కోరారు.
Course Eligibility
1. Hindi Visharada (SSC standard ) : 7 to 9 th passed
1. Hindi Visharada (SSC standard ) : 7 to 9 th passed
2. HINDI BHUSHAN (Inter std) : SSC passed
3 . HINDI VIDWAN (BA std) : Hindi Bhushan or Inter or Degree with 2nd language Hindi passed
( see more details in courses offered ) Contact:
Hindi Prachar Samiti Armoor
2-3-98 CHOTA BAZAR
NEAR: MASZID
Dist: Nizamabad-T.S.
Mob: 9885008178
9440550886
आगे पढ़ें
Mob: 9885008178
9440550886
"यदि आप सफलता चाहते हैं तो इसे अपना लक्ष्य ना बनाइये, सिर्फ वो करिए जो करना आपको अच्छा लगता है और जिसमे आपको विश्वास है, और खुद-बखुद आपको सफलता मिलेगी|"
"सफल होने के लिए, सफलता की इच्छा, असफलता के भय से अधिक होनी चाहिए|"
हिंदी प्रचार समिति आरमूर हिंदी प्रचार समिति आरमूर आवेदन पत्र
परीक्षा का नाम :
१. परीक्षार्थी का नाम श्री / श्रीमती /कुमारी :
२. पिता का नाम :
३. माता का नाम :
४ जाति : SC / ST / BC /OC ( )
५. जन्म तिथि :
६. लिन्ग : स्त्री / पुरूष
७. परिचय चिन्ह :
८. भरतीय भाषा : तेलुगु / मराठी / कन्नड़ / उर्दू / संस्कृत : में एक परीक्षा को चुनिए ( )
९. उत्तीर्ण परीक्षा विवरण :
परीक्षा का नाम : परीक्षा क्रमांक : सत्र : परीक्षा केंद्र : : बोर्ड का नाम :
१०. पूरा पता : घर संक्या: पोस्ट: तालुका:
जिला : स्टेट: पिन कोड:
Mobile no.
दिनांक : हस्ताक्षर
No comments:
Post a Comment