HINDI BHUSHAN, VIDWAN SEPTEMBER 2018
EXAMS
EXAMS
హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి SEPTEMBER 2018 హిందీ పరీక్షల ఫీజుకు గడువు : 10-08-2018
హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు SEPTEMBER 2018 లో నిర్వహించే హిందీ పరీక్షలకు AUG 10 వరకు ఫీజు చెల్లించవచ్చని భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల హిందీ ప్రచారసభ కేంద్ర వ్యవస్థాపకులు యన్.చంద్రకళ తెలిపారు.5.6 తరగతులు పాసైనవారు హిందీ ఉత్తమ పరీక్షకు, 7,8,9 తరగతి పాసైనవారు హిందీ విశారద (SSC స్థాయి) పరీక్షకు, SSC పాసైనవారు హిందీ భూషణ్ (INTER స్థాయి) పరీక్షలకు, ద్వితీయ భాష హిందీ తో ఇంటర్,డిగ్రీ లేదాభూషణ్ పాసైనవారు హిందీ విద్వాన్ (BA స్థాయి ) పరీక్షలకు అర్హులు. విద్వాన్ పాసైనవారు హిందీ పండిత్ ట్రైనింగ్ ( HPT) చేయడానికి అర్హులని తెలిపారు.అధిక వివరాలకు Contact అడ్రస్ లో సంప్రదించాలని కోరారు.
Course Eligibility
1. Hindi Visharada (SSC standard ) : 7 to 9 th passed
1. Hindi Visharada (SSC standard ) : 7 to 9 th passed
2. HINDI BHUSHAN (Inter std) : SSC passed
3 . HINDI VIDWAN (BA std) : Hindi Bhushan or Inter or Degree with 2nd language Hindi passed
( see more details in courses offered ) Contact:
Hindi Prachar Samiti Armoor
2-3-98 CHOTA BAZAR
NEAR: MASZID
Dist: Nizamabad-T.S.
Mob: 9885008178
9440550886
Mob: 9885008178
9440550886
Now ctet.nic.in 2018-19 appllication form has been started online so you can go to the ctet.nic.in 2018 Application form online.
ReplyDeleteNot showing model papers,If you show model papers it could be helpful for students.
ReplyDeleteCan you please share exam dates of Hindi bhushan in 2019
ReplyDeleteIs vidwan course eligible for groups exam
ReplyDeleteభూషణ్ సింగల్ సిట్టింగ్ లో చేయవచ్చా? అలాగే విద్వాన్ సింగల్ సిట్టింగ్ లో చేయవచ్చా?
ReplyDeleteThis Notification time table .....Explain that
ReplyDelete