HPS-A

Friday, 19 June 2015

Latest / Upcoming Banking Jobs June 2015 List [Last Updated on 14th June 2015]

Latest / Upcoming Banking Jobs June 2015 List [Last Updated on 14th June 2015]
Name of the Bank
Total Vacancies
Name of the Posts
Last Date for Apply
Full Details
Bank Recruitment through IBPS
1000
Officers, Office Assistants etc.
June 2015

Private Banks Jobs
Above 100
Officer, Clerk, Assistant etc.
June 2015

IDBI Bank
500
Assistant Manager Grade ‘A”
24/06/2015

Reserve Bank of India (RBI)
504
Assistants
03/07/2015

Reserve Bank of India (RBI)
23
Junior Engineer (Civil & Electrical)
26/06/2015

Allahabad Bank
12
Manager (IT), Senior Manager (Credit)
09/07/2015

Bank of India (BOI)
09
Security Officers
15/06/2015

Punjab National Bank (PNB)
09
Clerical Cadre (Hockey Players Male)
20/06/2015

Reserve Bank of India (RBI)
05
Faculty Members
25/06/2015

Bharatiya Reserve Bank Note Mudran Private Limited (BRBNMPL)
02
Deputy Manager (Security)
04/07/2015


Wednesday, 17 June 2015

HINDI EXAMS AUGUST 2015 -NOTIFICATION

EXAMS AUGUST 2015 -NOTIFICATION                                                                                                                 

     హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి August హిందీ పరీక్షల ఫీజుకు గడువు  :   15-07-2015

                                                                                                                                                                     హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు AUGUST 2015 లో నిర్వహించే హిందీ పరీక్షలకు JULY 15 వరకు ఫీజు చెల్లించవచ్చని భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల హిందీ ప్రచారసభ కేంద్ర వ్యవస్థాపకులు  యన్.చంద్రకళ తెలిపారు.5.6 తరగతులు పాసైనవారు హిందీ  ఉత్తమ పరీక్షకు, 7,8,9 తరగతి పాసైనవారు హిందీ విశారద (SSC స్థాయి) పరీక్షకు, SSC పాసైనవారు హిందీ భూషణ్ (INTER స్థాయి) పరీక్షలకు, ద్వితీయ భాష హిందీ తో ఇంటర్,డిగ్రీ లేదాభూషణ్  పాసైనవారు హిందీ విద్వాన్ (BA స్థాయి )  పరీక్షలకు అర్హులు. విద్వాన్ పాసైనవారు హిందీ పండిత్ ట్రైనింగ్ ( HPT) చేయడానికి అర్హులని తెలిపారు.అధిక వివరాలకు Contact అడ్రస్  లో సంప్రదించాలని కోరారు.

Course                                                        Eligibility 
1.Hindi Visharada (SSC standard ) :   7 to 9 th passed     
2.HINDI BHUSHAN (Inter  std)      SSC passed
30 .HINDI VIDWAN  (BA  std)          Hindi Bhushan or  Inter or Degree with 2nd language Hindi passed

                                                 (  see more details in courses offered  )

contact:

N CHANDRAKALA                                                                               
9885008178
9440550886
2-3-98 CHOTA BAZAR
NEAR: MASZID
ARMOOR 503224                      
                                                              आगे पढ़ें   


"यदि आप सफलता चाहते हैं तो इसे अपना लक्ष्य ना बनाइये, सिर्फ वो करिए जो करना आपको अच्छा लगता है और जिसमे आपको विश्वास है, और खुद-बखुद आपको सफलता मिलेगी|"
"सफल होने के लिए, सफलता की इच्छा, असफलता के भय से अधिक  होनी चाहिए|"

                                  
                                                          

Sunday, 7 June 2015

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

Updated : 6/7/2015 12:40:37 AM
Views : 33
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ గత నెలలో నిర్వహించిన ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శనివారం ఫలితాలను విడుదల చేశారు. 48.93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలనూ విడుదల చేశారు. ఫలితాలను www. telanganaopenschool.org/, www.schools9. వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 10 నుంచి 23 వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. రీ కౌంటింగ్ కోసం రూ.200, రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు నిర్ణయించారు.

Monday, 18 May 2015

సూక్తులు may 2015


                                   

         సూక్తులు



  • చేయకూడని పనులు చేయడం  వలన మనిషి ఏ విధంగా చెడిపోతాడో, చేయవలసిన పనులు చేయకపోవడంవల్ల కూడా అంతే చెడిపోతాడు.   
  • రెండు విషయాలు మనిషిని ఆవిష్కరిస్తాయి  :-  ఒకటి : నీ ఓపిక, నీ నిలకడ .... నీ దగ్గర ఏమీ లేనప్పుడు          రెండు:  సమాజంపట్ల  నీ వైఖరి నీ నడత ... నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు.     
  • నిన్ను నువ్వు పొగుడుకోకు .... ఎవరూ హర్షించరు. నిన్ను నువ్వు కించపరుచుకోకు .... అదే  నిజమని అందరూ నమ్ముతారు. 
  • మనిషికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే తానేమిటో తనకి తెలుస్తుంది.
  • మనిషి తనని తాను నియంత్రించుకోగలగడం కంటే గొప్ప విజయం  లేదు.
  • సానుకూల పరిణామాలు మనల్ని ఉత్సాహపరుస్తున్న సమయంలోనే కొన్ని ప్రతికూల సంఘటనలొచ్చి కుంగదీస్తాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మార్గం నుంచి పక్కకు తొలగే పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి ఎన్నెన్నో ప్రతికూల పరిణామాలను కూడా ఎదురీది విజేతగా నిలిచిన వారు నిజమైన దీరోదాత్తులు.  
  • తన బలం, బలహీనతలు తెలుసుకుని బలహీనతలు అధిగమించే మనిషికి ఆత్మవిశ్వాసం మెండు.
  • ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్నమనిషి  ప్రతికూల పరిస్థితుల్లో కూడాతనని తాను  'ఆవిష్కరించుకోవడం' లో కూడా ముందుంటాడు, విజేతగా నిలుస్తాడు.  
  • కోరికల వల్ల కోపం, కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల  మరుపు, మరుపు వల్ల బుద్ధిహీనత అన్నది గీతాసారం. ఇందులో రహస్యాన్ని తెలుసుకున్న మనిషికి  'వివేచన'  కల్గుతుంది. 'వివేచన' కల్గిన మనిషి ప్రశాంతంత అలవడుతుంది. 
  • తాత్వికులు 'జ్ఞానాన్ని' మూడు విధాలుగా సముపార్జించవచ్చు అంటారు.  అందున మొదటిది  'అనుకరణ' (అంటే అనుకరించడం), రెండవది 'చింతన'. (అంటే గ్రహించడం) మూడవది 'అనుభవం'. ఇది అన్నిటికంటే కష్టమైనది, చేదైనది. అంటే స్వానుభవంతో నేర్చుకునే పధ్ధతి. 
  • తమ తమ శాస్త్రాలలో నిష్ణాతులమని చెప్పుకునేవారు కూడా 'ప్రయోగాలు' కొనసాగిస్తూనే ఉంటారు. అంటే వారికి ఇంకా తెలియనిఉన్నాయనే కదా. ఎన్నో తెలిసినా నాకింకా ఏమీ తెలీదని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చెప్పిన వ్యక్తి ' సోక్రటీసు' ఒక్కడే !
  • సప్తపాతకాలు :  దురహంకారం, అర్ధలోభం, కామం, వైషమ్యం, కోపం,శతృత్వం, సోమరితనం.  
  • దుర్లక్షణాలు : కామ, క్రోధ ,లోభ, మోహ, మద, మాత్సర్యాలు.
  • అనుమానం పెనుభూతం. అది మనిషిని ఎంతటి నీచత్వానికైనా దిగజారుస్తుంది పెద్దలెన్నడో చెప్పారు.
    మదిలో ఒకసారి అనుమాన బీజం పడితే చాలు  అది మనిషిని దిద్దుకోలేని తప్పులు చేయిస్తుంది. మనసును నిలువెల్లా కలుషితం చేసి హేతుబద్ధమైన ఆలోచనాశక్తిని నాశనం చేస్తుంది.
    అంతటితో ఆగదు. బుద్ధిని వక్రమార్గం పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే నీచత్వానికి దిగజారుస్తుంది.
    అంతే కాదు. మనిషిని క్రూరులుగా మారుస్తుంది.   
                       
  • మనుషులు 'సాయం ' చేసినంతమాత్రాన వారిలో  నీచత్వాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు !
  • ఏదీ అనుకున్నట్లుగా జరుగకపోవచ్చు. కానీ  'కరుణ' 'రాజీ' అన్నవి మనుషుల జీవితాల్లో చాలా అవసరం.
  • సాధన, శోధన, తపన, ఆవేదన, సంకల్పం  అనేవి  జిజ్ఞాసను వృద్ధిపరచుకునేందుకు అనువైన లక్షణాలు.    
  • జిజ్ఞాస లేకపోతే జ్ఞానం పెరగదు. జ్ఞానవృద్ధి జరక్కపోతే 'మేధ' వికసించదు. మేధ లేని నరుడు భూమికి, జాతికీ భారమవుతాడు. జిజ్ఞాస పిపాసికే ఆత్మజ్ఞాన ప్రాప్తి సాధ్యం. 
  • పాపాలు చేసి దేనినీ సంపాదించవద్దు.
  • అతి 'ఖర్చు' అప్పులకు దారి.
  • అతి తిండి అజీర్తికి హేతువు.
  • మనఃస్పర్ధలు కలిగించేలా మాట్లాడకండి. 
  • జీవితంలో 'ప్రాధాన్యాలు' లేకుంటే జీవితం 'స్తబ్దు'గా తయారవుతుంది. అందుకే మనిషి  తన జీవితంలో తగిన  'ప్రాధాన్యాలు' ఎంచుకుని అటుగా పయనం సాగించాలి.                                                    
  • ఓర్పు, సహనం ఎంత చేదుగా ఉంటాయో వాటి వల్ల లభించే ఫలం అంత తియ్యగా ఉంటుంది.
  • ఆత్మ విశ్వాశం మనిషికి పెట్టని ఆభరణం.
  • భయపడే మనస్తత్వం ఉన్నవారికి ఎప్పుడు ప్రమాదం పొంచే ఉంటుంది.
  • పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి, ఉపయోగపడతాయి.
  • ఇతరుల అభిప్రాయాలకు భయపడినంత కాలం మనం ఏ పనిలోనూ విజయం సాధించలేము.
  • ఈలోకంలో నాకేమీ తెలియదని తప్పించుకునేవాడు చాలా తెలివికలవాడు. నాకు అన్నీ తెలుసు
    అని చెప్పేవాడు నిందల పాలవుతాడు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండేవాడు చాలా
    బుద్దిమంతుడనిపించుకుంటాడు.
  • రేపటి నీ భవిష్యత్తు మరెక్కడో లేదు. రోజువారీ నీ దినచర్యలోనే ఉంది !
  • హృదయం నిండా ఇతరులపట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికి మాత్రమే వారిని విమర్శించే
    అధికారం ఉంటుంది.
  • ఏ ఆదర్శము లేని మనిషి తెడ్డు లేని నావ వంటివాడు.
  • జీవితంలో వచ్చే ప్రతిరోజు క్రితంరోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాల్ని నేర్పుతుంది.
    ఏ దేశానికైనా పెద్ద సంఖ్యా బలం ఉంటె చాలదు. ప్రజలు విద్యావంతులై , చైతన్యవంతులై,
    ఆత్మగౌరవంతో ఉన్నప్పుడే  'జాతి'  జాగృతమవుతుంది, బాగుపడుతుంది.
  • ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఓర్పు, సహనంతో వెతికితే అది దొరుకుతుంది.
  • ప్రోత్సాహం లేదని మంచిపనిని వాయిదా వేయకండి.
  • అహంకారం కలవారు అవతలిమనిషిని మనసారా అభినందించలేరు.
  • విజయం సాధించిన ప్రతి మనిషి వెనక  ఓ సాహసోపేతమైన నిర్ణయం తప్పక ఉండేవుంటుంది.
  • అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు. అది జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు.
  • వేలకోట్ల ధనరాసుల కధిపతివైనా ఒక్క 'నిముషం' ఆయుషుని కొనలేవని తెలుసుకో!
  • నీ పొరపాట్లు, తొందరపాటు మరొకరికి అగచాటు కాకూడదు.
  • నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకిచ్చింది నీ 'పాలు'.
  • అనుకున్నామని జరగవు అన్నీ....అనుకోలేదని ఆగవు కొన్ని!
  • మనకు కావాలి అనుకున్నది దొరకనప్పుడు మనకు దొరికినదే 'కావాలి' అని అనుకోవడం ఉత్తమం.
  • జరిగేదేదో జరుగక మానదు. నీ అనవసర ఆందోళనతో జరిగే మార్పు ఏమీ ఉండదు.              
  • 'కల'లంటే నిద్రలో వచ్చేవే కాదు అవి సాకారం అయ్యేదాకా నిద్ర పోనివ్వనివి కూడా ! '
  • అందరినీ అన్నివేళలా సంతృప్తిపరచాలంటే ఓటమి తప్పదు.   
  • 'విజయం'  నిన్ను పదిమందికి పరిచయం చేస్తుంది. ఓటమి తో నీకు ప్రపంచం పరచయమవుతుంది. 
  • 'విజయాలు' తలకెక్కుతే  ఇక విజయాల బాట తప్పినట్లే ! 
  • 'విజయం ...గెలుపు'  శాశ్వతం కావు .  అలాగే  అపజయం ... ఓటమి  'అంతిమం' కావు.  
  • వైఫల్యాలు  సాధారణంగా 'నిరాశ, నిర్లిప్తత'కు దారితీస్తాయి. వాటిని  అధిగమించే వాడే గెలుపు బాట  పడతాడు'.
  • భక్తి మార్గాలు :   సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం. (తొమ్మిది ) 
  • ఇతరుల్ని అదేపనిగా ప్రశ్నిస్తూ 'సవాలు' చేయువాడు, ఆక్షేపించువాడు, ప్రతివిషయాన్ని అభ్యంతరపెట్టువాడు ఏదో ఒకరోజు ఓడిపోకతప్పదు. అదే తనని తాను  'ప్రశ్నించు' కొనువాడు నిజ వర్తమానంలో జీవిస్తాడు ! ఆట కానీ జీవితం కానీ  గెలుపు, ఓటములు సమానంగా తీసుకుంటేనే మనిషి మనుగడ.
  • చీకటి వెంట వెలుగు ఎలానో ఓటమి తరువాత గెలుపు అంతే అనుకోని రోజున మనిషి ప్రయత్నం చెయ్యడం మానేస్తాడు.

Wednesday, 13 May 2015

हिंदी प्रचार समिति आरमूर उचित आवेदन पत्र



                                            हिंदी प्रचार समिति आरमूर  
आवेदन पत्र  

                   परीक्षा का नाम :

१. परीक्षार्थी का नाम  श्री / श्रीमती /कुमारी :

२. पिता का नाम :

३. माता का नाम :

४ जाति : SC / ST / BC /OC  (                    )

५. जन्म तिथि :

६. लिन्ग :            स्त्री / पुरूष

७. परिचय चिन्ह :  1.
                             2.

८. भरतीय भाषा :  तेलुगु / मराठी / कन्नड़ / उर्दू / संस्कृत :  में  एक  परीक्षा को चुनिए (                         )


९. उत्तीर्ण परीक्षा विवरण :
    परीक्षा का नाम :                                           परीक्षा क्रमांक :                    सत्र :                                          परीक्षा केंद्र : :                                       बोर्ड या संस्था का नाम :

१०. पूरा पता :     घर  संक्या:                         पोस्ट:                                  तालुका:                                                                      
                          जिला :                               स्टेट:                                पिन कोड: 
    
Mobile नंबर  :  1.
                         2.

   दिनांक :                                                                                                          हस्ताक्षर  

Sunday, 26 April 2015

Friday, 17 April 2015

ADMISSIONS CLOSSING.......HURRY UP 31 may 2015

ADMISSIONS CLOSSING.......HURRY UP



Last date of admissions for HINDI MADHYAMA(BA),HINDI SAHITYA RATNA(MA) : 31 MAY 2015

                            హిందీ మధ్యమ (BA)  
SSC లేదా OPEN SSC (APOSS) పాసైనవారు హిందీ విద్వాన్ కు   సమానమైన  హిందీ మధ్యమ (BA) స్థాయి ONE SITTING 4 PAPERS 2015 లో వ్రాసి పాసై DIRECT గా హిందీ పండిత్  ఎంట్రన్స్ LPCET-HPT  కు అర్హత  పొందండి. 

జతపర్చవలసినవి :                                                                                                                                                                                                                      SSC / OPEN SSC మేమో  XEROX-2,   PHOTOS-4 



                                        హిందీ సాహిత్య రత్న (MA) 
      మధ్యమ లేదా  విద్వాన్ లేదా  INTER లేదా B Sc, BA, B Com డిగ్రీ  పాసైనవారు  హిందీ సాహిత్య రత్న (MA)  స్థాయి పరీక్షలు వ్రాసి Govt.హిందీ జూనియర్ లెక్చరర్ (JL)-APPSC,TSPSC కి అర్హత పొందండి. 

జతపర్చవలసినవి :
   మధ్యమ / విద్వాన్ / ఇంటర్  మేమో  XEROX-2,   PHOTOS-4  

                                                              (  see more details in  courses offered )




For  Further details contact :

Mr.G.K.Rameshwar
Kendra Vyavasthapak
Hindi Prachar Samiti Armoor
Ph: 9440550886 

ADMISSIONS CLOSSING.......HURRY UP Fees Last Date: 31-10- 2015

ADMISSIONS CLOSSING.......HURRY UP     Fees  Last Date: 31-10- 2015

HINDI MADHYAMA(VISHARAD)= B.A. 

"ONE SITTING"

Candidates who passed S.S.C.(regular) / S.S.C.(open school) i.e:students,job seekers,etc.. can writHindi Madhyama as equivalent to Hindi Vidwan  in one sitting (4 papers only) and avail B.A. (Standard) in Hindi.

There after you can appear Hindi Pandit Training (H.P.T.)- L.P. CET Entrance , Bank Jobs etc.....

 

Enclosures : SSC / Open SSC Memo Xerox-2, Photos-4


HINDI SAHITYA RATNA =(M.A.)

Candidates who passed Vidwan / Intermediate / any Degree(B.A.,B.Sc.,B.Com.,B.Tech.,etc) i.e:students, job seekers,etc.. can write this HINDI SAHITYA RATNA exam and avail  B.A. (Hons)=M.A. standard in Hindi.

There after you become eligible to work as Hindi Junior Lecturer (JL) in any Govt. college, private college and also become eligible for APPSC, TSPSC,  BANK JOBS etc....

 

ENCLOSURES :  Madhyama / vidwan / inter MEMO XEROX-2, PHOTOS-4 

 


FOR DETAILS:

CONTACT :

Hindi Pracharak
HINDI PRACHAR SAMITHI ARMOOR
2-3-98,Chota Bazar, ARMOOR
DIST: Nizamabad-TS 503224
ph:  9440550886


                          


                       हिंदी प्रचार समिति आरमूर   

                                                                                                                                                                                                                                हिंदी प्रचार समिति आरमूर  आवेदन पत्र 



                               परीक्षा का नाम :

१. परीक्षार्थी का नाम  श्री / श्रीमती /कुमारी :
२. पिता का नाम :
३. माता का नाम :
४ जाति : SC / ST / BC /OC  (                    )
५. जन्म तिथि :
६. लिन्ग :            स्त्री / पुरूष
७. परिचय चिन्ह :  1.
                             2.
८. भरतीय भाषा :  तेलुगु / मराठी / कन्नड़ / उर्दू / संस्कृत :  में  एक  परीक्षा को चुनिए (                         )

९. उत्तीर्ण परीक्षा विवरण :
    परीक्षा का नाम :                                           परीक्षा क्रमांक :                    सत्र :                                          परीक्षा केंद्र : :                                       बोर्ड या संस्था का नाम :
१०. पूरा पता :     घर  संक्या:                         पोस्ट:                                  तालुका:                                                                      
                          जिला :                               स्टेट:                                पिन कोड: 
    
Mobile नंबर  :  1.
                         2.

   दिनांक :                                                                                                          हस्ताक्षर  



 


HINDI EXAMS AUGUST 2015

               HINDI EXAMS AUGUST 2015 -NOTIFICATION                                                                                                                 

     హిందీ ప్రచార సభ హైదరాబాద్ వారి August హిందీ పరీక్షల ఫీజుకు గడువు  :   05-07-2015

                                                                                                                                                                     హిందీ ప్రచారసభ హైదరాబాద్ వారు AUGUST 2015 లో నిర్వహించే హిందీ పరీక్షలకు JULY 5 వరకు ఫీజు చెల్లించవచ్చని భీంగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల హిందీ ప్రచారసభ కేంద్ర వ్యవస్థాపకులు  యన్.చంద్రకళ తెలిపారు.5.6 తరగతులు పాసైనవారు హిందీ  ఉత్తమ పరీక్షకు, 7,8,9 తరగతి పాసైనవారు హిందీ విశారద (SSC స్థాయి) పరీక్షకు, SSC పాసైనవారు హిందీ భూషణ్ (INTER స్థాయి) పరీక్షలకు, ద్వితీయ భాష హిందీ తో ఇంటర్,డిగ్రీ లేదాభూషణ్  పాసైనవారు హిందీ విద్వాన్ (BA స్థాయి )  పరీక్షలకు అర్హులు. విద్వాన్ పాసైనవారు హిందీ పండిత్ ట్రైనింగ్ ( HPT) చేయడానికి అర్హులని తెలిపారు.అధిక వివరాలకు Contact అడ్రస్  లో సంప్రదించాలని కోరారు.

Course                                                        Eligibility 
1.HINDI BHUSHAN (Inter  std)        SSC pass
2.HINDI VIDWAN  (BA  std)          Hindi                                                                             Bhushan / Inter                                         with 2nd language Hindi

                                                 (  see more details in courses offered  )

contact:

N CHANDRAKALA                                                                               
9885008178
9440550886
2-3-98 CHOTA BAZAR
NEAR: MASZID
ARMOOR 503224                      
                                                              आगे पढ़ें   


"यदि आप सफलता चाहते हैं तो इसे अपना लक्ष्य ना बनाइये, सिर्फ वो करिए जो करना आपको अच्छा लगता है और जिसमे आपको विश्वास है, और खुद-बखुद आपको सफलता मिलेगी|"
"सफल होने के लिए, सफलता की इच्छा, असफलता के भय से अधिक  होनी चाहिए|"

                                  
                                                          

हिंदी प्रचार समिति आरमूर उचित आ. पत्र



                                             हिंदी प्रचार समिति आरमूर  
आवेदन पत्र  

                 परीक्षा का नाम :

१. परीक्षार्थी का नाम  श्री / श्रीमती /कुमारी :
२. पिता का नाम :
३. माता का नाम :
४ जाति : SC / ST / BC /OC  (                    )
५. जन्म तिथि :
६. लिन्ग :            स्त्री / पुरूष 
७. परिचय चिन्ह :
८. भरतीय भाषा :  तेलुगु / मराठी / कन्नड़ / उर्दू / संस्कृत :  में  एक  परीक्षा को चुनिए (                         )

९. उत्तीर्ण परीक्षा विवरण :
    परीक्षा का नाम :                                           परीक्षा क्रमांक :                    सत्र :                                          परीक्षा केंद्र : :                                                 बोर्ड का नाम : 
१०. पूरा पता :     घर  संक्या:                         पोस्ट:                                  तालुका:                                                                      
                          जिला :                               स्टेट:                                पिन कोड: 
    
Mobile no.

   दिनांक :                                                                                                          हस्ताक्षर